Wednesday, March 19, 2008

ఐతే అన్ని పాలసీలను (ప్రయోజనాలను )ఒకచోట అందిస్తే .........

దీనికొరకే యూనిక్ తీసుకురాబడినది multy facility card

Friday, March 14, 2008

నేను ఎంత మెత్తానికి ఇన్సూరన్సు పాలసీ తీసుకోవాలి?

సాదారణంగా మనకు వస్తున్న ఆదాయం మీద మన కుటుంబ జీవన శైలి ఆధారపడి ఉంటుంది. మీరులేనప్పుడు కూడా మీకుటుంబం అలానే జీవించాలంటే ఎంత మొత్తం సరిపోతుందనుకుంటున్నారో, అంతకు తీసుకోండి. సాదారణంగా (సంవత్సర ఆదాయం * 8 - ప్రస్తుతం మనకున్న ఆస్తి) కి పాలసీతీసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచం పెద్దమొత్తంలో ఉంటాయి కాబట్టి, చాలా మందికి అవసరమయినంత పాలసీ తీసుకోవాలంటే కేవలం టర్ము ప్లానులోనే సాధ్యమవుతుంది.

ఎండోమెంటు పాలసీలు

ఈరకం పాలసీ అమలులో ఉన్నప్పుడు విధివశాత్తు మరణం సంభవించినట్లయితే, మన కుటుంబానికి పాలసీ మొత్తాన్ని, దానితోపాటుగా అప్పటి వరకు మనం చెల్లించిన మొత్తంమీద కొంత వడ్డీని (దీనినే బోనస్సు అనికూడా అంటారు) అందజేయడం జరుగుతుంది. లేకపోతే, పాలసీ గడువుతీరినప్పడు పాలసీమొత్తాన్ని కొంత వడ్డీతో కలిపి మనకు చెల్లిస్తారు.