Monday, July 7, 2008

Max Life Partner Plus

Minimum Entry Age 91 days
Maximum Entry Age 50 Years last birthday
Policy Term

10/20 Yrs

Premium Paying Term 10/20 Yrs
Maximum Maturity Age 75 years
Minimum Sum Assured Rs. 50000
Maximum Sum Assured No Limit,
Subject to medical & financial underwriting
Non med limits: Rs. 1000000/- Age 91 days -40
Rs. 500000/- Age 41-50
Mode of Premium Annual
Policy Loan Not Available
Surrender Value

Yes (after 3 policy years) at least equal to 30% of all premium paid excluding the first year's premium.

Non Forfeiture Option Reduced Paid Up
Common Contract Provision 15 Days free look Period
Exclusion Suicide in Year 1

Wednesday, March 19, 2008

ఐతే అన్ని పాలసీలను (ప్రయోజనాలను )ఒకచోట అందిస్తే .........

దీనికొరకే యూనిక్ తీసుకురాబడినది multy facility card

Friday, March 14, 2008

నేను ఎంత మెత్తానికి ఇన్సూరన్సు పాలసీ తీసుకోవాలి?

సాదారణంగా మనకు వస్తున్న ఆదాయం మీద మన కుటుంబ జీవన శైలి ఆధారపడి ఉంటుంది. మీరులేనప్పుడు కూడా మీకుటుంబం అలానే జీవించాలంటే ఎంత మొత్తం సరిపోతుందనుకుంటున్నారో, అంతకు తీసుకోండి. సాదారణంగా (సంవత్సర ఆదాయం * 8 - ప్రస్తుతం మనకున్న ఆస్తి) కి పాలసీతీసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచం పెద్దమొత్తంలో ఉంటాయి కాబట్టి, చాలా మందికి అవసరమయినంత పాలసీ తీసుకోవాలంటే కేవలం టర్ము ప్లానులోనే సాధ్యమవుతుంది.

ఎండోమెంటు పాలసీలు

ఈరకం పాలసీ అమలులో ఉన్నప్పుడు విధివశాత్తు మరణం సంభవించినట్లయితే, మన కుటుంబానికి పాలసీ మొత్తాన్ని, దానితోపాటుగా అప్పటి వరకు మనం చెల్లించిన మొత్తంమీద కొంత వడ్డీని (దీనినే బోనస్సు అనికూడా అంటారు) అందజేయడం జరుగుతుంది. లేకపోతే, పాలసీ గడువుతీరినప్పడు పాలసీమొత్తాన్ని కొంత వడ్డీతో కలిపి మనకు చెల్లిస్తారు.

Friday, February 22, 2008

UNIQUE BUSINESS OPPERTUNITY

unique mercantile India (p) led

బారత ప్రభుత్వరంగ సంస్ట్టలైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, యునైటె ఎద కంపెనీ మరియు మాక్స్ న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కార్పొరేట్ ఏజెంట్ గా పని చేస్తున్నట్టు వంటి యునిక్ మర్కన్tఐల్ ఇండియా (ప్రే) లిమిటెడ్ కంపెనీ ద్వారా నిరుద్యోగులకు , చిరుద్యోగులకు, విద్యార్దులకు, మార్కెటింగ్ రంగంలోని వారి ఆదాయ విస్తరణకు ప్రయత్నించె వారందరికి చక్కని సదవకాసం.........

కంపెనీ రూపొందించిన వివిధ రకాల కార్డ్ లను వినియోగదారులకు అందించాలి.

ఈ విదంగా పాలసీలను ప్రజల వద్దకు చేర్చుట మీ లక్ష్యం .

ఏజెంట్ గా చేయుట కొరకు మరియు పాలసీ కొరకు

వివరాలకు :9441936523

e-mail: mskumarsadhu@gmail.com or

uniquelifecare@gmail.com

Tuesday, February 12, 2008

Welcome to the better way for a better life

Become a unique Sales Officer today .....
and give wings to your dreans